AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల
విద్యార్థులు https://bie.ap.gov.in/ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్ పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు సాధించాలి. ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందాలి అంటే విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. తాజా పరీక్షల సమయంలో తుపాను కారణంగా ఒక పరీక్ష వాయిదా పడగా, తరువాత దాన్ని నిర్వహించారు.

No comments:
Post a Comment